CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కి శుభాకాంక్షలు తెలిపిన టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ వర్స రవికుమార్ కు టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు గాదె శివప్రసాద్ పుష్పగుచ్చం ఇచ్చి తాసిల్దార్ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ మాట్లాడుతూ... రాజకీయ పార్టీలనాయకులు, ప్రజా ప్రతినిధులు,మండల ప్రజలకు అభివృద్ధి పథకాలకు సహకరించాలని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: