మన్యం మనుగడ కరకగూడెం:కరకగూడెం పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ నాగబిక్షం ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేసిన కరకగూడెం మండల పాత్రికేయులు.దుర్గం ప్రేమ్ కుమార్, ఇల్లందులా సురేష్,బట్టా. బిక్షపతి ,మిట్టపల్లి మెహంత్,ప్రవీణ్ విజయ్,రామ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: