CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలి.

Share it:

 


 దమ్మపేట ఏప్రిల్ 21 ( మన్యం మనుగడ ) : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భారతీయ ఖేత్ మజ్దూ యునియన్.అనుబంధం

బికే యం యు ఆధ్వర్యంలో దమ్మపేట తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం మెమోరాండం సమర్పించడం జరిగింది

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ కార్యదర్శి యార్లగడ్డ భాస్కర్ రావు మాట్లాడుతూ

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చారని అనేక కుతంత్రాలు చేస్తుంది బిజెపి ప్రభుత్వ ఆటలు సాగనివ్వం భారతదేశంలో ఉన్న వ్యవసాయ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు

 1 బడ్జెట్ లో. నిధులు పెంచాలి ఉపాధి హామీ పనికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

2 పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి గ్రామాల్లో పోస్టాఫీసు ద్వారా వేతనాలు చెల్లించాలని

3 సమ్మర్ అలవెన్సును. రద్దు సర్క్యులర్ నూ రెండుసార్లు ఫోటోలు ఆఫ్ లోడ్ చేసే సర్క్యులర్ 333ను రద్దు చేయాలి.

ఉపాధి హామీ పని దినాలు 200 రోజులు కల్పించాలి రోజుకు 600 రూపాయలు వేతనాన్ని ఇవ్వాలి ప్రతి మనిషికి జాబ్ కార్డు ఇవ్వాలి. పనిముట్లు మెడికల్ కిడ్స్ టెంట్లు అందుబాటులో ఉంచాలి. ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలి అంగవైకల్యం సంభవిస్తే ఐదు లక్షలు ఇవ్వాలి ఏ ఆస్పత్రిలో నైనా ఉచిత వైద్యం అందించాలి.మేట్స్.వాచర్స్.కు. కూలీలకు డిమాండ్స్ అనుగుణంగా పనులు కల్పించాలి వేతనాలు ఇవ్వాలి ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవాలి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే యం యు దమ్మపేట మండలం సమితి డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండలb కార్యదర్శి పండూరిvవీరబాబు ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి ధర్మ వెంకటేష్ సత్యం బెజవాడ రాము నాగేశ్వరరావు నక్క నాగమణి తుపాకుల శాంతి జాన్ బి సునీత తదితర వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: