CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

కేంద్రం తెలంగాణలో రాష్ట్రంలో పండించిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని, డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ ఉద్యమ కార్యచరణ శుక్రవారం ఏటూరునాగారం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్,టిఆర్ఎస్ పార్టీవర్కింగ్

 ప్రెసిడెంట్ కేటీఆర్,ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్య క్షులు కుసుమ జగదీశ్వర్ ఆదేశం మేరకు ఏటూరునాగా రం మండలంలోని అన్ని గ్రామా ల రైతులు స్వయంగా వారి ఇంటి మీద ఇంటి ముందు నల్ల జెండాలు కట్టి నిరసన తెలియ జేయడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి,కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పియుష్ గోయాల్ పార్లమెంట్లో తెలంగాణ రైతులు,ప్రజల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్రంలోని రైతు లందరూ పియుష్ గోయాలని కేంద్ర మంత్రి వర్గం నుండి భర్త రఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొను గోలు చేయాలని తీవ్ర నిరస నలు వ్యక్తం చేస్తూ భారత ప్రధాని మంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం పట్టణ అధ్య క్షులు ఎండి ఖాజాపాషా,

సీనియర్ నాయకులు సయ్యద్ సర్దార్ పాషా,మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సప్పిడి రాంనర్సయ్య గ్రామ రైతు రైతుబంధు కో-ఆర్డినేటర్ ధనపునేని కిరణ్,ఎంపీటీసీ కుమ్మరి స్వప్నచంద్రబాబు,

మల్యాల ఎంపిటిసి ధనలక్ష్మి మూర్తి,మండల పార్టీ అను బంధ సంఘాలు అధ్యక్షులు వావిలాల రాంబాబు,టీఆర్ఎస్ సోషల్ మీడియా జాడి బోజారావు,ఎండి ఆరిఫ్‌,కావేరి చిన్నికృష్ణ, ఈసం స్వరూప,

సఫియా,కొండాయి సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు,రాంనగర్ సర్పంచ్ గార రమాదేవి రమేష్,తాళ్ల పళ్లి మోహన్,

కొండాయి చిన్ని,షాపల్లి గ్రామ అధ్యక్షులు మాధరి రాంబాబు, కాళ్ల రామకృష్ణ చెన్నరాంబాబు, దొడ్డవాణి,బండిలక్ష్మి,మాహిబుబీ,వార్డు సభ్యులురంజిత్,

పెంచికల లక్ష్మీనారా యణ,

సంగెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: