CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా కృషితో రోడ్డుకు మహర్దశ.

Share it:

 


గుండాల/ ఆళ్లపల్లి ఏప్రిల్ 13(మన్యం మనుగడ) పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృషితో ఆళ్లపల్లి నుండి ఇ రాయపాడు వరకు రోడ్డుకు మహర్దశ రానుంది. మొత్తం పది కిలోమీటర్ల మేర నూతన రహదారి కోసం రేగా నిధులు మంజూరు చేయించడం తో పనులు ప్రారంభమయ్యాయి గతంలో 2009లో తాను గెలిచిన తర్వాత వేసిన రహదారి మళ్లీ తాను గెలిచిన తర్వాత నిధులు మంజూరు చేయించి నూతన రహదారిని వేయిస్తున్న రేగా. ఎన్నో రోజులుగా గుంతల రోడ్డులో ప్రయాణించి నానా ఇబ్బందులు పడ్డామని ఈ రహదారి పూర్తయితే కొంత మేరయినా మంచి ప్రయాణం సాగుతుందని మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Share it:

TS

Post A Comment: