CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ వైరల్.

Share it:

 


మన్యం మనుగడ సినిమా న్యూస్:

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తుండగా.. దీనిలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెట్స్‌లో పవన్ తాజాగా జాయిన్ కాగా.. ఆయన స్టిఫ్ లుక్స్ వైరల్‌గా మారాయి. ప్రస్తుతం పవన్ లుక్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Share it:

CINEMA

Post A Comment: