CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసిన... బూర్గంపాడు మండలం ఎస్సై దారం సురేష్ , టీ ఎస్ పీ ఎస్సైజీవన్ రాజు .

Share it:

 


మన్యం మనుగడ, భుర్గంపాడ్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన బూర్గంపాడు మండల ఎస్సై దారం సురేష్ , జీవన్ రాజు , ఆదివారం నాడు రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.

Share it:

TS

Post A Comment: