CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మల్లూరు గుట్ట వేలం పాట స్థానికులకే ప్రాముఖ్యత ఇవ్వాలి.అక్రమాలకు పాల్పడుతున్న ఆలయ ఈఓ పై విచారణ జరిపించాలి.తుడుందెబ్బ.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

నిబంధనలకు విరుద్ధంగా వేలం పాటలను నిర్వహించడమే కాకుండా,వేరే జిల్లా వ్యక్తులకు వేలం పాట దక్కేలా అక్రమాలకు పాల్పడిన ఆలయ ఈ ఓ ను వెంటనే తొలగించి ఆయన పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి కాపుల సమ్మయ్య డిమాండ్ చేశారు.

మల్లురు గ్రామంలో గురువారం తుడుందెబ్బ అత్యవసర సమావేశం మండల ఉపాద్యక్షులు జోగ బాలయోగి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

పెసా చట్టానికి విరుద్ధంగా, దేవాదాయ శాఖ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆలయ ఈ ఓ ఇష్టానుసారంగా పక్క జిల్లా వ్యక్తుల కు ఇచ్చిన వేలం పాటలను రద్దు,మళ్ళీ వేలం పాట నిర్వహించి స్థానికులకు వేలం పాటలను కేటాయించాలని ఆయన అన్నారు.

ఈ కార్య్రమంలో తుడుం దెబ్బ నాయకులు ఆగబోయిన సాయి,మలకం సమ్మయ్య ,ఈక జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: