CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ధరణి లో కొత్త అప్షన్ అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరిట కొత్త మాడ్యూల్.

Share it:

 



మన్యం టీవీ వెబ్ డెస్క్:


ధరణి పోర్టల్​ ప్రత్యేక మాడ్యూల్​ను తీసుకొచ్చింది. అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త మాడ్యూల్​ ద్వారా మొత్తం 8 రకాల సవరణలకు ఆస్కారం ఏర్పడింది.


పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 


ఈ మేరకు ధరణి పోర్టల్​లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరిట కొత్త మాడ్యూల్​ను తీసుకొచ్చింది.


పాసుపుస్తకాల్లో పేరు మార్పు, భూమి స్వభావం,వర్గీకరణ, రకం మార్పు,విస్తీర్ణం సరిచేయడం, మిస్సింగ్ సర్వే - సబ్ డివిజన్ నంబర్లు,నోషనల్ ఖాతాల నుంచి భూమి బదిలీ, భూమి అనుభవంలో మార్పుకు అవకాశం కల్పించారు.

Share it:

TS

Post A Comment: