CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జ్యోతిరావుపూలే ఆశయాలను కొనసాగిద్దాం...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: జ్యోతిరావుపూలే ఆశయాలను కొనసాగిస్తామని టిఆర్ఎస్ జిల్లా నాయకులు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాంఘిక కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ, సామాజిక మార్పుకోసం జ్యోతిరావుపూలే పాటుపడ్డాడన్నారు. ఆయన చూపిన బాటలో మనమంతా నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దార బాబు, టిఆర్ఎస్ నాయకులు మేడ మోహన్ రావు, వంకాయలపాటి బాబురావు,సూరా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: