CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలంలోని పలు వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా.కాంతారావు.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మండలంలోని పర్యటించి గొల్లగూడెం గ్రామానికి చెందిన ఇర్ప.లక్ష్మి- ఆదినారాయణ, మోడెం అనుష- రమేష్,చొప్పాల గ్రామనికి చెందిన సల్లూరి.గీతాంజలి. తుమ్మలగూడెం గ్రామనికి చెందిన టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు నిట్టా ప్రభాకర్ సోదరుడు నిట్టా చంటి-అనుపమ అనంతారం గ్రామనికి చెందిన కటకం ప్రవళిక,తాటిగూడెం గ్రామనికి చెందిన జిమ్మిడి ప్రకాష్-తేజశ్వీని వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధువు వనరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వట్టం. రాంబాబు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,ఎంపీటీసి కొమరం మునీంద్రా- సురేష్, సర్పంచ్ లు ఇర్ప విజయ్ కుమార్, పాయం.నరసింహరావు,పోలెబోయిన.నరసింహరావు, కొమరం విశ్వనాధం జవ్వాజి.రాధ- సమ్మయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: