మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల ప్రకారం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ సూచన మేరకు గొల్లగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల శివకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి జెండా ఎగరవేసిన తెరాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల శివ కృష్ణ.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాసాల కొమరవెల్లి,కుంజ శ్రీను,అశ్వాపురం తెరాస పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి లోహిత్ యాదవ్, యువ నాయకులు ,ఇళ్లటూరి హేమచంద్ర,ఈల్లటూరు రాజేష్,తోట కృష్ణ,అక్కినపల్లి వీరన్న ,అక్కినపల్లి బద్రి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: