CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు దీకొండ కాంతారావు కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరైన మండలం కాంగ్రెస్ నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండల తిమ్మంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగ్గొండ కాంతారావు కుమారుడు జస్వంత్ మూడవ పుట్టినరోజు కు హాజరై ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈకార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్ బాబు, మండల అధ్యక్షుడు జైరాంరెడ్డీ,జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు, బ్లాక్ కార్యదర్శిలు చిలకమర్రి శ్రీను ధూళిపాళ్ల బాలక్రిష్ణ, యూత్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లన్న,బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ,మండల ఉపాధ్యక్షుడు తుడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయ్యేరి యన్నయ్య,యూత్ గౌరవ అధ్యక్షులు భానుచందర్, ఉపాధ్యక్షులు కుర్సం రమేష్, ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి ముకుందాం, సీనియర్ నాయకులు నర్రా కిషోర్, తోట అశోక్, ఆకు పవన్, పొందేం నగేష్,మైల మల్లికార్జున్, ఉజ్వల్, లొంక రాజు, సాంబయ్య, గాంగేర్ల శ్రీను,చిన్నపల్లి రాంబాబు, బసరిగాని హరికృష్ణ ,నర్సయ్య,గాజుల పవన్, కొమరం సారన్న, బాలన్న, గద్దల సాయి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: