దమ్మపేట ఏప్రిల్ 07 గురువారం ( మన్యం మనుగడ ) : తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష చేపట్టాలని టిఆర్ఎస్ పార్టీ అదినేత కేసీఅర్ పిలుపులో భాగంగా కొత్తగూడెం జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గల ధర్నా చౌక్ నందు చేపట్టిన నిరసన దీక్షకు హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఈ సందర్బంగా తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనుగులు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, రైతాంగం పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు..
Post A Comment: