CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అటవీశాఖ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో గల అటవీశాఖ కార్యాలయంలో అంబేద్కర్ 131వ జన్మదిన వేడుకలను అటవీ క్షేత్ర అధికారి తేజస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతుడు ,బహుజనుల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడిన ఆదర్శమూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అరుణ,బీట్ అధికారులు , అటవీశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: