దమ్మపేట ఏప్రిల్ ( 08 ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు నల్ల జెండా నీ ఇంటి పైన ఎగరవేసి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అలాగే జడ్పీటీసీ పైడివెంకటేశ్వరరావు తన నివాసంలో నల్లజెండా ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు జెమేదార్ సర్పంచ్ పాశం సుగుణ పట్వారీగూడెం సర్పంచ్ మొగిలి అంజలి మరియు అన్ని గ్రామపంచాయతీలలో నల్లజెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు
Post A Comment: