CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి .. జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల డిమాండ్...

Share it:

 


 దమ్మపేట ఏప్రిల్ 09 ( మన్యం మనుగడ ) కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ ఒక బీసీ మహిళ అక్క కాపు సీతాలక్ష్మి పై దౌర్జన్యంగా అప్రజాస్వామికంగా ఒక మహిళ అని చూడకుండా చైర్ పర్సన్ అనే గౌరవం లేకుండా ఆమెపై స్కూటీని దూసుకొచ్చి వేడుకుంటున్న వదిలిపెట్టకుండా రాక్షసంగా ప్రవర్తించిన మాజీ కౌన్సిలర్ ని వెంటనే టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒక బీసీ మహిళ అక్క కాపు సీతా లక్ష్మి గారికి న్యాయం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే విచారణ జరిపి ఎవరైతే ఆ విధంగా ప్రవర్తించారు వారిని వెంటనే పార్టీ నుంచి ఆ పదవుల నుంచి సస్పెండ్ చేసి కాపు సీతా లక్ష్మి కి న్యాయం చేయకపోతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నుంచి రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెంటనే పార్టీ చర్య లు తీసుకోవాలని వెంటనే మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కి న్యాయం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి మల్ల వెంకటేశ్వర్రావు తెలిపారు

Share it:

TS

Post A Comment: