CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర సమితి.కేంద్రం వరి ధాన్యం కొనాలని ఆందోళన కార్యక్రమాలు.

Share it:

 


4 ఏప్రిల్, 2022 - మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు 

6 ఏప్రిల్, 2022 - జాతీయ రహదారులపై రాస్తారోకో

1. అదిలాబాద్ నాగాపూర్ జాతీయ రహదారి 

2. ముంబయి జాతీయ రహదారి 

3. బెంగుళూరు జాతీయ రహదారి

4. విజయవాడ జాతీయ రహదారి

7 ఏప్రిల్, 2022- జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు 

8 ఏప్రిల్, 2022 - గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు మరియు ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, మునిసిపాలిటీల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాల ఎగురవేయాలి.


*11ఏప్రిల్, 2022* -  ఢిల్లీలో నిరసన దీక్ష


-

కల్వకుంట్ల తారక రామారావు

వర్కింగ్ ప్రెసిడెంట్

తెలంగాణ రాష్ట్ర సమితి

Share it:

TS

Post A Comment: