CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములకలపల్లి గురుకుల కళాశాల విద్యార్థిని అదృశ్యం.

Share it:

 


ములకలపల్లి : మన్యం మనుగడ : ప్రతినిధి :

 ములకలపల్లి గురుకుల కళాశాల లో ఎంపీసీ మొదటి సంవత్సర చదువుతున్న,జెర్రీపోతుల అంజలి శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు.ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్ సంప్రదించగా నిజమేనని నిర్ధారించారు.ఇటీవలే కొంత అనారోగ్యంతో ఇంటికి పంపించారు. 11,12 తారీకు లో పాఠశాలలో ఎతిక్స్&ఎన్విరాల్ మెంటల్ స్టడీస్ పరిక్షా ఉండడంచేత 10 వ తారీఖున కాళాశాలకు వచ్చారు.శుక్రవారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్లో, అటెండెన్స్ రోల్ లో ప్రెసెంట్ అవ్వలేదని,చుట్టూ ప్రక్కల అన్ని, రూములు,అన్నివైపులా వెతికిన తరువాత, కళాశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.అనంతరం స్థానిక పోలీస్ పిర్యాదు చేశారు.

Share it:

TS

Post A Comment: