CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి : సీపీఐ పార్టీ డిమాండ్..

Share it:



మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 05 ) మంగళవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

దమ్మపేట

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన .పెట్రోల్ .డీజిల్ .గ్యాస్. విద్యుత్ .చార్జీలను తగ్గించాలని సిపిఐ పార్టీ. అఖిల భారత రైతు సంఘం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ కార్యదర్శి యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ కేంద్ర .రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచి మధ్యతరగతి పేద వర్గాల అని పీల్చి పిప్పి చేస్తుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల ను మరొకసారి మోసం చేశాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీపడి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మోయలేని భారాలను ప్రజల నెత్తిన రుతున్నారని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని టీవీలో పేపర్లో స్టేట్మెంట్ ఇస్తూ ఢిల్లీలో ఒకటి అవుతున్నారని గల్లీలో కొట్టుకుంటున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ దొందూ దొందే వీళ్ళ నాటకాలు బయటపెడతామని పెంచిన విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని లేని ఎడల ప్రజల్ని చైతన్య పరిచి ఈ ప్రభుత్వాల మీద పోరాటాలకు సిపిఐ పార్టీ ముందుండి ఉద్యమం కొనసాగిస్తుందని కేసులకు పోలీసు తుటాలకు సిపిఐ పార్టీ భయపడదని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పండూరి వీరబాబు ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి సుంకుపాకా.ధర్మ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బెల్లం కృష్ణవేణి మహిళా సంఘం కార్యదర్శి శాంతి. గిరిజన సంఘం కార్యదర్శి మధు. దళిత హక్కుల పోరాట సమితి కార్యదర్శి నక్క నాగమణి మైనార్టీ మండల కార్యదర్శి జాను. ఏ ఐ టి యు సి నాయకులు నల్లబోతుల నాగార్జున. గాజు పోయిన కృష్ణవేణి వెంకటేష్ సత్యం నాగేశ్వరరావు గొర్రెపాటి బసవయ్య జన్ బి రజిని అంజలి కుమారి సత్యవతి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: