గుండాల ఫిబ్రవరి 17(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుఆదివారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన గుండాల ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. గుండాలఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి రేగాను ఆయన కలిశారు.
Post A Comment: