CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శనిగకుంట అగ్ని ప్రమాదం లో మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా సేవలు అద్భుతం.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం శనిగకుంట గ్రామం లో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారుగా ఇరవైనాలుగు ఇండ్లు ఆహుతి అయినవి, మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా అతని టీం, ఫైర్ ఫైటర్స్ అందరూ కలిసి కొంతవరకు ప్రమాదాన్ని తగ్గించారు, అగ్ని కీలలు మరి కొన్ని ఇండ్లకు వ్యాపించకుండా కాపాడారు అంటూ ఏటూరునాగారం ఏ ఎస్ పి అశోక్ కుమార్ అన్నారు. గ్రామస్తులు సైతం పోలీస్, ఫైర్ ఫైటర్స్ సేవలు వెలకట్టలేనివి అని అభినందించారు.

Share it:

TS

Post A Comment: