CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరకగూడెం ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన నాగ బిక్షం.

Share it:

 

మన్యం మనుగడ కరకగూడెం:కరకగూడెం నూతన ఎస్ఐ గా నాగబిక్షం బాధ్యతలు స్వీకరించారు.కరకగూడెం ఎస్ఐ గా విధులు నిర్వహించిన గడ్డం ప్రవీణ్ కుమార్ బదిలిపై పాల్వంచ పోలిస్ స్టేషనుకు బదిలి అయ్యరు.ములకలపల్లి పోలిస్ స్టేషను లో ట్రైనీ ఎస్ఐ గా విధులు నిర్వహించి మొదటి పోస్టింగ్ గా కరకగూడెం ఎస్ఐ గా నాగబిక్షం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు మండల ప్రజలు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.అనంతరం మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు ఎస్ఐ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: