CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదిన వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ,పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పినపాక మండలం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: