CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP

ఏపీలో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

Share it:

 


ఆంధ్రప్రదేశ్, మన్యం మనుగడ వెబ్ డెస్క్:

రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

  శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు

  విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు

  మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ నియామకం

  విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు

  అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌

  అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్‌ నియామకం

  కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా నియామకం

  తూ.గో. జిల్లా కలెక్టర్‌గా మాధవీలత నియామకం

  కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియామకం

  ప.గో. జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం

  ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌ నియామకం

  కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా నియామకం

  ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు నియామకం

  గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి నియామకం

  పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివ శంకర్‌ నియామకం

  బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ నియామకం

  ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్ నియామకం

  నెల్లూరు జిల్లాగా చక్రధర్‌ బాబు నియామకం

  శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి నియామకం

  చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ నియామకం

  అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీష నియామకం

  కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు నియామకం

  శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్‌ కుమార్‌ నియామకం

  అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి నియామకం

  నంద్యాల జిల్లా కలెక్టర్‌గా మనజీర్‌ జిలాని శామూన్‌ నియామకం

  కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు నియామకం 

   

   రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీల నియామకం

 • శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక నియామకం

 • విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు

 • పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు నియామకం

 • అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి నియామకం

 • అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్ నియామకం

 • కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌ బాబు నియామకం

 • కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి నియామకం

 • తూ.గో. జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి నియామకం

 • ప.గో. జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌ నియామకం

 • ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి నియామకం

 • కృష్ణా జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు

 • విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు

 • గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగింపు

 • పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి నియామకం

 • బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్‌ జిందాల్‌ నియామకం

 • ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్‌ కొనసాగింపు

 • నెల్లూరు జిల్లా ఎస్పీగా సీహెచ్‌ విజయరావు కొనసాగింపు

 • తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి నియామకం

 • చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి నియామకం

 • అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు నియామకం

 • కడప ఎస్పీగా అన్బూరాజన్‌ కొనసాగింపు

 • అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు

 • శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా రాజుల్‌ దేవ్‌ సింగ్‌ నియామకం

 • కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి నియామకం

 • నంద్యాల జిల్లా ఎస్పీగా కె.రఘువీరారెడ్డి నియామకం

 • విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్ నియామకం

 • విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా

Share it:

AP

Post A Comment: