CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రమణక్కపేట యువత ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 131 వ జయంతి ఉత్సవాలు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారత దేశానికి దిశా నిర్దేశం చేసి సమ సమాజం కోసం, బహుజనుల అభివృద్ధి కోసం అహర్నిశలు పరితపించిన మహానుభావులు డా :అంబేద్కర్ 131వ, జయంతి ని పురస్కరించుకొని మంగపేట మండలం లోని రమణక్కపేటలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ మండల నాయకులు, గ్రామ నాయకులు, పలు రాజకీయ నాయకులు,మహిళా నాయకులు,పాత్రికేయులు, యువత పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: