CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాద్రి రామయ్య దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థమై అన్నదానం ,ఈ-హుండీ కొరకు QR కోడ్ సేవలు ప్రారంభం.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో, భద్రాద్రి రామయ్య దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థమై అన్నదానం మరియు ఈ-హుండీ కొరకు QR కోడ్ ను ప్రారంభించారు.మొదటి విడతగా QR కోడ్ ను స్కాన్ చేసి ఈఓ విరాళం అందచేసారు.

Share it:

TS

Post A Comment: