CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలంలో సీసీరోడ్లు ప్రతి గ్రామానికి అవసరం : జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు...

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 26 ) శనివారం ;-దమ్మపేట మండలంలో నాగుపల్లి మల్కారం పంచాయతీలలో సీసీ రోడ్లు జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్బంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ రానున్న కాలంలో ప్రతీ గ్రామానికి అవసరమైన సీసీరోడ్లు మంజూరయ్యేలా కృషిచేస్తానని తెలిపారు ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు కృతజ్ఞతలుల తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్ దొడ్డాకుల రాజేశ్వరరావు పొన్న గంటి వెంకయ్య పటేల్ కందిమల్ల సర్వేశ్వరరావు ఎంపీటీసీ భాస్కర్రావు సర్పంచ్ ఆంగోత్ శ్రీను అంకత మహేశ్వరరావు అబ్దుల్ జిన్నా తిరువీధుల జేమ్స్ రావూరి వీరయ్య మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: