CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన పినపాక నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల ప్రకారం పినపాక మండలం వెంకట్రావు పేట యువజన నాయకులకి పినపాక నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ వాలీబాల్ కిట్టు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల యూత్ అధ్యక్షులు గాండ్ల అశోక్, పినపాక నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి బండ మనోజ్ రెడ్డి, చింతల బయ్యారం ఉపసర్పంచ్ మునిగల సంతోష్, గ్రామ అధ్యక్షులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: