CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ సోనీ, సర్పంచ్ రోజా..

Share it:

 



మన్యం మనుగడ : జూలూరుపాడు, మార్చి 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని సాయిరాం తండా గ్రామపంచాయతీ లో బుధవారం 34 లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను స్థానిక ఎంపిపి లావుడ్యా సోనీ, గ్రామ సర్పంచ్ ధరావత్ రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ చొరవతో తమ గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు కావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: