మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 18 ) శనివారం ;- అశ్వారావుపేట నియోజిక వర్గం దమ్మపేట మండలం గొర్రెగుట్ట గ్రామం లో స్వయంబు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సప్తమ 7వ వార్షికోత్సవం సందర్బం గా చివరి రోజు ముఖ్య అతిథి గా పెనుబల్లి రమేష్ హైకోర్టు న్యాయవాది అశ్వారావుపేట నియోజిక వర్గ Ysrtp ఎస్.టి సెల్ కన్వీనర్ స్వామి వారి నీ దర్శించుకొని పూజ కార్యక్రమాలు నిర్వహించిన తరువాత బ్రాహ్మణులు వేద మంత్రోచ్చరణ తో లక్ష్మీ నరసింహ స్వామి వారి సుదర్శన హోమం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరo బ్రాహ్మణులు ఆశీర్వాదించి,ఆశీర్వచనాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అలయ కమిటీ సభ్యులు ఆడపా రామకృష్ణ మద్దిపాటి జైనేంద్రకుమార్ మోరంపూడి రామారావు సయ్యద్ ఫిరోజ్ ఎం.వెంకట్ చక్రాల శ్రీను అశ్వారావుపేట నియోజిక యువ నాయకులు వాడే వీరాస్వామి మొదలగు వారు పల్గొన్నారు
Post A Comment: