CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంబించిన తెరాస పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ.

Share it:



మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలంలోని కొత్తపేట గ్రామం బెస్తవాడ లో ఎన్ఆర్ఇజిఎస్ గ్రాంట్ నుండి 200మీటర్ల (10లక్షలు) సీసీ రోడ్డు కు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ . ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి,కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టిమల్ల బాలకృష్ణ , మండల సోషల్ మీడియా ఇంఛార్జి గుడివాడ శ్రీహరి,పార్టీ శ్రేణులు,బట్ట నర్సింగరావు, మాటూరి సందీప్,రాచకొండగణేష్,దేవందర్,తాటి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: