CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ.

Share it:

 


మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారాయణపురం గ్రామ కాలనీలో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం సోమవారం అశ్వారావుపేట మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, సర్పంచ్ కంగాల పరమేష్. ఈ కార్యక్రమంలో కాటూరి నాగేంద్ర, మద్దాల రమణయ్య, కోటారి వెంకటేష్, కాటూరి వెంకటేష్, మేకల రామయ్య, ముయేటి పుష్ప, కంచర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: