CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్షోత్సవాలు.

Share it:

 



మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:అశ్వాపురం మండలం లో గొందిగూడెం గొల్లగూడెం అశ్వాపురం పంచాయతీల పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో బూర్గంపాడు ఐసిడిఎస్ సిడిపివో ప్రమీల, మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో పిల్లల పెరుగుదల ను తల్లిదండ్రులు తెలుసుకొని పోషణ స్థితి మెరుగు పరచడానికి పౌష్టికాహారం లో అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు వుండేలా చూసుకోవాలని చెప్పారు గర్భిణీ బాలింతలకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని రక్తహీనత లేకుండా చూడాలని ఆశాలకు ఎ ఎన్ ఎమ్ లకు చెప్పారు, అనంతరం వెల్ బేబి షో నిర్వహించి ప్రైజులు ఇవ్వడం జరిగింది.న్యూట్రీ గార్డెన్ లో విత్తనాలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ ధనలక్ష్మీ, సర్పంచ్ పాయం భద్రమ్మ ఎ ఎన్ ఎమ్ ప్రమీల , రాజ్యలక్ష్మి ఆశా రమణ, గొల్లగూడెం సర్పంచ్ పొడియం సుజాత, అశ్వాపురం సర్పంచ్ శారద, ఐకెపి సి సి అంగన్వాడీ టీచర్లు ,కళ్యాణి ,హేమలత, విజయలక్ష్మి, మంగతాయారు, జ్యోతి, గురవమ్మ, శారద, అంగన్ వాడి పిల్లలు, గర్భిణీ మహిళలు తదితరులు, పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: