మన్యం మనుగడ, మంగపేట.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగపేటలో జరుగుతున్న ఇంగ్లీష్ భాష శిక్షణలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా ఫెడరేషన్ (టీ ఎస్ యు టీ ఎఫ్ )ములుగు జిల్లా అధ్యక్షులు గొప్ప సమ్మారావు హాజరై మాట్లాడుతూ ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ములుగు జిల్లా మహర్షి జూనియర్ కాలేజీ లో పదవ తరగతి విద్యార్థులకు ప్రగతి - డా. చుక్కా రామయ్య స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తుననట్లు తెలియ జేశారు . ఎక్కువ మంది విద్యార్డులు పాల్గొనే విదంగా చూడాలని ఉపాద్యాయులు కోరారు . ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ 02.04.2022 , www.pragathicollege.co.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి .పరీక్ష తేదీ 03.04.2022 . మరిన్ని వివరాలకు 9441212744,9441273852,9491823397 ఫోన్ నంబర్లను సంప్రదించండి . ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి లకావత్ రాజేష్ కుమార్ , టీఎస్యుటీఎఫ్ మండల అధ్యక్షా కార్యదర్శులు మూలకాల వెంకటస్వామి ,కాకా సమ్మయ్య ఉపాధ్యాయులు తల్లడి నాగేశ్వర్ రావు సడెయ్య మధు , కీర్తిప్రియ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: