CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మిషన్ భగీరథ పథకం ద్వారా కొత్త బోరు ఏర్పాటు...

Share it:



మన్యం టివి దుమ్ముగూడెం::

మండలం అంజిపక గ్రామపంచాయతీ పరిధిలో జెడ్ వీరభద్రపురం ,కొమరం వారి గుంపులో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించేందుకు ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలతో నీటి బోరు ను ఎంపీటీసీ మడకం రామారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రగళ్లపల్లి ఎంపీటీసీ రామారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి నీరందించే విధంగా కృషి చేస్తుందని అన్నారు వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది కొమరం వారి గుంపులు కొత్త బోరు ఏర్పాటు చేయడం వల్ల మిషన్ భగీరథ వారి సహకారంతో ఇంటింటికి పైప్లైన్ వేసి నీరు అందించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ హరి, గ్రామ పెద్ద కణితి వెంకటేశ్వర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: