గుండాల 27(మన్యం మనుగడ) మండలంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మండల కేంద్రము లో జరిగిన మన్యం మనుగడ విలేఖరి గడ్డం వీరన్న సోదరుడు, గడ్డం కోటయ్య, ముతమ్మ ల కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, గుండాల మండల అధ్యక్షులు భాస్కర్, ఆళ్లపల్లి మండల అధ్యక్షుడు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: