CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరకగూడెం గ్రామంలోని కిరాణా షాప్ లను ఆకస్మిక తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్, పోలీస్ సిబ్బంది.భారీగా పట్టుబడిన అంబర్ గుట్కా ప్యాకెట్లు

Share it:

 



  • ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్

మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కరకగూడెం గ్రామంలో వివిధ కిరాణా షాపులో టాస్క్ ఫోర్సు సిబ్బంది, కరకగూడెం పోలీస్ లు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా దాసరి రవి, చిట్టి.సతీష్ అనే వ్యక్తుల కిరాణ షాపులలో సుమారు.97000 విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ వీరిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విలేకరులకు వెల్లడించారు.

Share it:

TS

Post A Comment: