CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మహిళా సీనియర్ మెట్లకు సన్మానం.

Share it:

 



మన్యం మనుగడ వాజేడు.


 మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే మహిళ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడేలా పూర్తి సమాచారంతో విధులు నిర్వహిస్తున్న ఈ యొక్క మహిళా సీనియర్ మెట్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, గురువారం సగౌరంవాగా సీనియర్ మహిళా మెట్లను మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మహ్మద్ అంకుష్ మాట్లాడుతూ... భవిష్యత్ లో కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని ప్రతి ఒక కుటుంబానికి, వందరోజుల పని కల్పించేలా కృషి చేయాలని గ్రామపంచాయతీ పరిధిలో సుస్థిరమైన ఆస్తులు నిర్మిస్తూ..సహజ వనరులను సంరక్షిస్తూ. మండలాన్ని ముందంజలో నడిపించుట కృషిచేయాలని ఈ సందర్భంగా సీనియర్ మహిళ మెట్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిని విజయ, జెడ్పిటిసి తల్లడి పుష్పలత, ఎం పీ ఓ లక్ష్మీ నరసింహారావు,ఏ పీ ఓ మహమ్మద్ అంకుష్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: