CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాహన దారులు పెండింగ్ చాలన్లు రాయితీతో కట్టుకొండి.--:ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం:మండలములోని ప్రతి వాహన దారులు మీ వాహనలపై పెండింగ్‌లో ఉన్న ఇ- చాలన్లు రాయితీతో ఈ నెల 31-03-2022 వరకు చాలనలు కట్టుకోవాలని కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ అన్నారు.అయన పోలిస్ స్టెషన్ లో ఎర్పాటు చెసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం మీ వాహనలపై పెండింగ్‌లో ఉన్నా ఇ- చాలన్లు రాయితీతో రేపటిలోగ కట్టుకొవాలని చూపించారు. లేనియోడల ఏప్రిల్ 1 వ తేదీ నుండి ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు కోల్పోయి మొత్తంగా 100% పట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. అలాగే వాహన దారులు ఎవ్వరైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: