CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డా :బి ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి భూమి పూజ.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం బుచ్చoపేట గ్రామములో అంబెద్కర్ కమ్యూనిటి హల్ కు భూమి పూజ చేసిన అంబెద్కర్ యువజన సంఘం నాయకులు:

తేదీ 28/03/2022సోమవారం నాడు ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చoపేట గ్రామములో గ్రామ కమిటి అద్యక్షులు జంగం మనోజ్ అద్వర్యములో అంబెద్కర్ కమ్యూనిటి హల్ కు అంబెద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు,చిట్టిమల్ల సమ్మయ్య, ఎంపల్లి సమ్మయ్య, జిల్లా అంబెద్కర్ యువజన సంఘం ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు, జిల్లా కోశాదికారి యెడ్ల నరేశ్, దళిత సంఘం నాయకు పరిక శ్రీనివాస్, అంబేద్కర్ వాదుల ఆద్వర్యములో భూమి పూజ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో మండల ప్రధానకార్యదర్శి బసారి హరిక్రిష్ణ, మండల ఉపాద్యక్షు కాటూరి.ప్రవీణ్,పల్లె గం లక్ష్మయ్య,బూర్గుల.వెంకటమల్లు,జంగం బానుచందర్,కాటూరి నాగయ్య,ధర ధర్మయ్య,బూర్గుల శ్రీశైలం,నగెల్లి. పర్షిరములు, సాధికలీ, ఏంపెల్లి సమ్మయ్య,పిట్టల బాలకృష్ణ,గడ్డం కిరణ్,కటురి రాజు,మద్దెల రాజు, ధర్మారాపు యకయ్య,యనమల్ల ధర్మయ్య,మద్దెల లక్ష్మాయ్యా,కాటూరి నవీన్,రవీందర్,రఘు,ఎలీషాల వెంకట్రాములు, నాలి లక్ష్మీబాబు, పగిడిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: