CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ట్రైకార్ రుణాల మంజూరుకు ధ్రువీకరించిన ఎంపీడీవో విజయ.

Share it:

 



మన్యం మనుగడ /వాజేడు:


 గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ద్వారా 2020 -21-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రైకార్‌ రుణాలను గిరిజన యువతి యువకులకు అందించేందుకు అధికారులు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి. శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఆయా బ్యాంక్ మేనేజర్లు మరియ మండల పరిషత్ అధికారి విజయ, ఎం పి ఓ లక్ష్మి నర్సింహా రావు, ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ మరియు యూనిట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ. కోటి 66 లక్షల 53 వేలతో రుణాలుగా మంజూరు చేసేందుకు, టెంట్‌హౌస్‌లు, ఫొటో స్టూడియోలు, ఆటోలు, ఫ్లోర్‌మిల్స్‌, సౌండ్‌ సిస్టమ్స్‌, కిరాణా, సెల్‌ పాయింట్‌ రిపేరింగ్‌, బ్యూటీ పార్లర్స్‌, టైలరింగ్‌, ఫ్యాన్సీ దుకాణాలు, ఆయిల్‌ ఇంజన్లు తదితర విభాగాల ఏర్పాటుకు రుణాలు అందజేయనున్నారు. మొత్తం 125 కోయ, నాయక పోడు రెండు 50 వేల లోపు 13 మూడు యూనిట్లకు 100% సబ్సిడీ, గిరిజనులకు ట్రైకార్‌ రుణాల ద్వారా పంపిణీ చేసేందుకు ఐటీడీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి పలు గ్రామాలలో మండల పరిషత్ అధికారులు గ్రామపంచాయతీ గ్రామ సభల ద్వారా నిర్వహించబడిన దరఖాస్తులను లబ్ధిదారుల సమక్షంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పరిశీలించడం జరిగినది.

Share it:

TS

Post A Comment: