CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి ; సున్నం నాగమణి డిమాండ్.

Share it:

  


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 26 ) శనివారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం సరోజిని పురం గ్రామంలో మద్ది శెట్టి సత్యప్రసాద్ ఇంటి దగ్గర దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దిశెట్టి సత్య ప్రసాద్ అధ్యక్షతన సున్నం నాగమణి జడ్పీటీసీ ములకలపల్లి మరియు టిపిసిసి మెంబర్ హాజరై సున్నం నాగమణి మాట్లాడుతూ పోడుదారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సున్నం నాగమణి తెలియబరుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అటవీశాఖ అధికారులు పోడు భూములో నిత్యం కందకాలు తవ్వటానికి ప్రయత్నించటం గిరిజనులు దానిని అడ్డుకోవడం కేసులు పెట్టడం ఘర్షణలు పరిపాటిగా మారాయని సున్నం నాగమణి ఆరోపిస్తోంది .8-11-2021 న రాష్ట్ర ప్రభుత్వం పోడుదారులు దగ్గర్నుంచి దరఖాస్తులు తీసుకుని మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసి చేతులు దులుపుకునేలా చేశారని ఆరోపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,94,890 ఎకరాల పోడు భూములు కు 82,737 దరఖాస్తులు వచ్చి ఉన్నాయి అడవిని నమ్ముకొని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటూ ఉండగా ప్రభుత్వ ఆదేశాలతో అటవీశాఖ అధికారులు కందకాలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ గిరిజనులను భయందోళనకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జూన్ నెల లోపు గిరిజనులకు పోడు భూములకు పట్టాలివ్వాలని సున్నం నాగమణి డిమాండ్ చేస్తోంది.ఈ కార్యక్రమంలో చీకటి శ్రీనివాసరావు జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి కందుల వెంకటేశ్వరరావు జిల్లా ఎస్సీ సెల్ మెంబరు s.k.షుకూర్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు చిలకా శ్రీను కూకల కంటి నాగబాబు s.k.జమాలుద్దీన్ కుంట రాజశేఖర్ మొదలగు వారు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: