CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డిగ్రీ కళాశాలలో ఉమెన్ సేఫ్టీ వింగ్ .

Share it:

 



ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు ఉమెన్ సేఫ్టీ వింగ్ డాక్టర్ అనురాధ కన్వీనర్ గా బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ నియామక పత్రాన్ని డాక్టర్ అనురాధ కు అందజేశారు. మహిళా సమస్యల పరిష్కారానికి రక్షణకు కృషి చేయాలని, వారికి రక్షణ కు కృషి చేయాలని కోరారు. ఈవెనింగ్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల సమస్యలు ఉద్యోగునుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, ఉమెన్ సేఫ్టీ వింగ్ సభ్యులు తలక్ ఆరా, శరణ్య, సుజాత, లక్ష్మి కళాశాల అధ్యాపకులు రామ్ తిరుపతి , డాక్టర్ రమేష్ బాబు, భాస్కరరావు, అశోక్ నాగిరెడ్డి , సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: