CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్రంలోని నరేంద్ర మోడీని గద్దెదించాలి:అఖిలపక్షం

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దెదించాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రధాన సెంటర్లో దేశవ్యాప్తత సమ్మె సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, టిడిపి నాయకులు పాల్గొని ప్రసంగించారు. తొలుత బంద్ లో అఖిలపక్షం నాయకులు పాల్గొని, భారీ ప్రదర్శన నిర్వహించారు. నిత్యం పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకుల ధరల్ని పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచారని ఆరోపించారు.కార్మికుల, కర్షకులను వీధిన పడేలా చేయడం జరిగిందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు దారా బాబు, ఉప్పుతల ఏడుకొండలు,జడ వెంకయ్య, మేడా మోహన్ రావు, గార్లపాటి రామనాథం, అల్లూరి రామ్ రెడ్డి, వెంకట్రావు, భూపతి శ్రీనివాసరావు, సూర వెంకటేశ్వర్లు, వారధి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: