CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని గ్రామ సభ తీర్మానం.

Share it:

  


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 26 ) శనివారం ;- తెలంగాణ లో పండిన ధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు లచ్చపురం,మల్కారం గ్రామ పంచాయతీలలో సర్పంచ్ లు గ్రామ సభ తీర్మానం చేసి ఈరోజు జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు కు అందజేసినారు.ఈ కార్యక్రమంలో MPP సోయం ప్రసాద్ పార్టీ పెద్దలు అంకత ఉమమహేశ్వర రావు బుద్ధే కోటేశ్వరావు అబ్దుల్ జిన్నా తిరువీధుల జేమ్స్ ,SC సెల్ మండల అధ్యక్షులు రావూరి వీరయ్య మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ సర్పంచ్ లు రూప్ సింగ్ ఎంపీటీసీ నాయుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు 

Share it:

TS

Post A Comment: