CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా నామా జన్మదిన వేడుకలు.

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 15 ) మంగళవారం ;- దమ్మపేట మండల కేంద్రంలో బెక్కం బ్రదర్స్ షాప్ వద్ద పార్లమెంట్ సభ్యులు,TRS పార్టీ లోకసభ పక్షనేత శ్రీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల కమిటీ.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,ఎంపీపీ సోయ౦ ప్రసాద్ ,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు ,పార్టీ పెద్దలు మన్నెం అప్పరావు ,AMC వైస్ ఛైర్మన్ కొయ్యల అచ్చుతరావు ,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు ,ప్రధాన కార్యదర్శి దొడ్డా రమేష్,ఉప సర్పంచ్ ధారా యుగుందర్ , గ్రామ కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు ,మండల నాయకులు బెక్కం బ్రదర్స్,అబ్దుల్ జిన్నా SC సెల్ మండల అధ్యక్షులు రావూరి వీరయ్య ,వార్డు సభ్యులు నాగయ్య ,బొల్లికొండ ప్రభాకర్ ,మడకం రాజేష్ ,యూత్ నాయకులు బలుసు గోపీ ,కర్లపూడి బాలు ,సరవయ్య జానకి రామాచారి ,లాలు మరియు మొదలగు వారు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: