CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దమ్మపేటలో సమ్మె విజయవంతం.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 28 ) సోమవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో

28 29 సార్వత్రిక సమ్మెలో భాగంగా దమ్మపేట లో ఏఐటీయూసీ .సి ఐ టి యు .ఐ ఎన్ టి యు సి .టి ఎన్ టి యు సి. కాంగ్రెస్ టిడిపి సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ వివిధ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి భారీ ర్యాలీ ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రైతు సంఘం బాధ్యులు కొక్కిరపాటి పుల్లయ్య సిపిఐ జిల్లా నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యులు యార్లగడ్డ భాస్కరరావు సిపిఎం దొడ్డా లక్ష్మీనారాయణ తెలుగుదేశం నాయుడు చెన్నారావు కాంగ్రెస్ కందుల వెంకటేశ్వరరావు చిలక శ్రీను తెలుగుదేశం గడ్డిపాటి సత్యం వలీపాష సిపిఐ పండూరి వీరబాబు సూకిపాక ధర్మ సిపిఎం పిల్లి నాయుడు కొప్పుల శ్రీను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలా రాయాలని చూస్తుందని కార్మిక ఉద్యమాలను అణచివేయాలని కార్మికులను బానిసలను చేయాలని ఎనిమిది గంటల పని దినాలను 12 గంటల పెంచారని కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని కార్మికులను బానిసలుగా చేయాలని చూస్తోందని నాలుగు లేబర్ కోడి్లను రద్దు చేయాలని చూస్తుందని ప్రభుత్వరంగ సంస్థల నీటిని ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ము కుంటూ పోతే కార్మికులను రోడ్ నా పడేయాలని చూస్తోందని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి కార్మికులకు కనీస వేతన చట్టం 26 వేల రూపాయలు ఇవ్వాలి అనేక వసతులు కల్పించాలని అనిఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగనవాడి ఆశ మధ్యాహ్న భోజన వర్కర్స్ గ్రామ దీపిక స్కీం వర్కర్లు పంచాయతీ కార్మికులు కాటా హమాలీలు జిసిసి హమాలీలు వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్రజా సంఘ నాయకులు వందలాదిగా పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: