CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏండ్ల నాటి కల నెరవేర్చిన రేగా :-అరవై ఐదు లక్షలతో సిసి రోడ్డు మంజూరు.

Share it:

 


గుండాల మార్చి 29(మన్యం మనుగడ) ఏండ్ల నాటి కల నెరవేర్చిన పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. ఆళ్ల పల్లి మండల కేంద్రంలో భగత్ సింగ్ స్తూపం నుండి బందెలదొడ్డి వరకు 65 లక్షల రూపాయలతో సిసి రోడ్డును మంజూరు చేశారు. ఎన్నో ఏండ్లుగా రోడ్డు కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరింది. వర్షం వచ్చిందంటే చాలు మోకాళ్ళ లోతు బురదతో సావాసం చేస్తూ నడవాల్సిన పరిస్థితి గతంలో నెలకొన్నది. దానికి మంగళవారంతో స్వస్తి పలికి నట్టయింది. స్థానిక ప్రజా ప్రతినిధులు సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, కోపరేటివ్ డైరెక్టర్స్ ఆఫీస్, సాంబశివుడు, సర్పంచ్ ప్రమీల, మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం, నాయకులు బుర్ర వెంకన్న , కిషోర్ బాబు, ఖయ్యుం, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: