మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం కమలాపురం ఫ్యాక్టరీ దొంగతనం కేసులోని ముద్దాయిలైన ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది అని మంగపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ తాహెర్ బాబా తెలియజేశారు.
కమలాపురం ఫ్యాక్టరీ దొంగతనం కేసు లోని ముద్దాయిల వివరాలు :
1.ఎస్కె. రసూల్ తండ్రి మైబెల్లి32సం :గ్రామం కమలాపురం.
2.ఎండి. అన్వర్ తండ్రి ఖాజా 38సం: గ్రామం కమలాపురం.
3.ఎండి. ఖుర్భాన్ తండ్రి హన్ను 32సం :(జాలివాడ హన్మకొండ )గ్రామం కమలాపురం.
4. ఎస్కె. తాజు ఆలియాస్ తాజుపాషా తండ్రి మౌలానా 25సం: గ్రామం కమలాపురం.
5.ఎండి. యాకుబ్ తండ్రి ఖాజా 34సం :గ్రామం కమలాపురం.
6.ఈసం. రవి తండ్రి ఎల్లయ్య 33 సం :గ్రామం గూగుబెల్లి శివపురం ఏటూరునాగారం.
7.నరేష్ ఆలియాస్ బొమ్మాల సారయ్య తండ్రి రాములు 37 సం చిన్నబోయినపల్లి ఏటూరునాగారం.
Post A Comment: